¡Sorpréndeme!

CM Revanth Reddy జపాన్ టూర్ లో బిగ్ డీల్ | Oneindia Telugu

2025-04-20 22 Dailymotion

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

The state government has taken another step towards expanding international job opportunities for the youth of Telangana. The Telangana Overseas Manpower Company Limited under the auspices of the Department of Labour Employment and Training, has signed agreements with two leading companies in Japan.State government officials and company representatives signed these agreements in the presence of Chief Minister Revanth.

#cmrevanthreddy
#japan
#telanganacm
#telanganagovernment
#telanganayouth

Also Read

తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడే శక్తులు బీఆర్ఎస్, బీజేపీలే: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-slams-brs-and-bjp-as-forces-hindering-telanganas-development-433267.html?ref=DMDesc

'తెలంగాణ రైజింగ్': పెట్టుబడులకు జపాన్‌ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-invites-japanese-investors-to-fast-growing-telangana-433187.html?ref=DMDesc

తెలంగాణలో అమల్లోకి భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..? భూ భారతి కొత్త రూల్స్ తెలుసా? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-launches-bhu-bharati-portal-complete-details-about-bhu-bharati-act-432809.html?ref=DMDesc



~HT.286~PR.366~